కథల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నా!
ఇందులో నా పాత్ర చాలా ముఖ్యమైన సీక్వెన్స్‌లో కీలకంగా ఉంటుంది. ైస్టెలిష్‌గా ఉండే పాత్ర నాది. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో కలిసి నటించడం గొప్ప అనుభవం.
‘ఇందులో నా పాత్ర చాలా ముఖ్యమైన సీక్వెన్స్‌లో కీలకంగా ఉంటుంది. ైస్టెలిష్‌గా ఉండే పాత్ర నాది. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో కలిసి నటించడం గొప్ప అనుభవం. ఈ సినిమా కోసం బోయపాటి అడిగినప్పుడు నిజంగా నా దగ్గర డేట్స్ లేవు. ఇలాంటి గొప్ప సినిమాను వదులుకోకూడదని డేట్స్ అడ్జెస్ట్ చేసుకొని మరీ నటించాను’ అని కథానాయిక సంయుక్త మీనన్ అన్నారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన పానిండియా డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. బ్లాక్బాస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం సంయుక్త మీనన్ విలేకరులతో ముచ్చటించింది. ‘బోయపాటిది గ్రేట్ విజన్. అది మన ఇమాజినేషన్‌కి మించి ఉంటుంది. రీసెంట్గా కొన్ని సీన్స్ చూశాను. నిజంగా షాక్ అయ్యాను. అలా ఆయన మాత్రమే తీయగలరు. ఇందులో ఓ సాంగ్ చేయాలని, ‘జాజికాయ’ పాటను వినిపించినప్పుడు నిజంగా నెర్వస్ అయ్యాను. అంత మాస్ సాంగ్ నేనెప్పుడూ చేయలేదు. ఎలాగైనా బాగా చేయాలని రెండు రోజులు ప్రాక్టీస్ చేసి ఆ పాట చేశాను’ అని సంయుక్త గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణది ఫ్రెండ్లీ నేచర్ అనీ, ఆయన దర్శకుల హీరో అనీ, లార్డ్ శివకు ట్రిబ్యూట్‌లా సినిమా ఉంటుందని సంయుక్త మీనన్ తెలిపింది. ప్రస్తుతం తెలుగులో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నానని, కథల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నానని ఆమె పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

