Kriti Sanon | ఎవరో చెప్పారని మారడానికి నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా.. ప్రభాస్ హీరోయిన్ సీరియస్

Kriti Sanon | ‘దారిన పోయే దానయ్యలు ఏవో చెబుతుంటారు. ప్రతి విషయాన్ని పట్టించుకుంటే కెరీర్లో ముందుకుసాగలేం. మనదైన సొంత వ్యక్తిత్వంతో అవరోధాలన్నింటిని అధిగమించాలి’ అని సలహా ఇచ్చింది బాలీవుడ్ భామ కృతిసనన్. చిత్రసీమలో కథానాయికలు తరచుగా ఎదుర్కొనే బాడీషేమింగ్ (శారీరక రూపహేళన) గురించి మాట్లాడుతూ ఆమె పై విధంగా స్పందించింది. కెరీర్ తొలినాళ్లలో తాను బాడీషేమింగ్ తాలూకు అవమానాల్ని ఎదుర్కొన్నానని చెప్పింది.
కృతిసనన్ మాట్లాడుతూ ‘నా పెదవులు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మొత్తం లిప్‌స్టిక్ రాసి కవర్ చేయాలని చెప్పేవారు. అలాగే నవ్వుతుంటే ముక్కుపుటలు బాగా పైకి వస్తున్నాయి… పెద్దగా నవ్వొద్దు అంటూ సలహాలిచ్చేవారు. నడుము సైజ్ బాగా తగ్గించుకోవాలని ఎప్పుడూ చెబుతుండేవారు. ఇలాంటి అవమానాలు నాలో కసిని పెంచాయి. లోపాలపై కాకుండా నా బలాలపై దృష్టిపెట్టా. మంచి కథల్ని ఎంచుకొని నటిగా నిరూపించుకున్నా. తమ మనోభీష్టానికి వ్యతిరేకంగా శారీరక రూపాన్ని మార్చుకోవడానికి ఆడవాళ్లు ప్లాస్టిక్ బొమ్మలు కాదు. అందుకే ఇలాంటి మాటల గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు. ఎప్పటికైనా మన ప్రతిభే గెలిపిస్తుంది’ అని చెప్పింది. ‘మిమి’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొన్న ఈ సొగసరి ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో కథానాయికగా నటిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మెగా హీరో వరుణ్ తేజ్‌తో పెళ్లి వార్తలు.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి
మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Naga chaitanya | కళ్లతోనే మాయ చేస్తున్న నాగచైతన్య
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

