Allu Arjun | అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న విజయ్ దేవరకొండ.. వీడియో
Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయిన విషయం తెలిసిందే.
Vijay Deverakonda meets Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయిన విషయం తెలిసిందే. జైలు నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బన్నిని పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు అల్లు నివాసానికి చేరుకుంటున్నారు.
ఇప్పటికే దగ్గుబాటి రానాతో పాటు పలువురు నటులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకోగా తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. విజయ్‌ని చూడగానే అల్లు అరవింద్‌తో పాటు బన్నీ భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇంకా వీరే కాకుండా తెలుగుదేశం నేత శాసన సభ్యుడు గంటా శ్రీనివాస రావు, చిరంజీవి భార్య, మేనత్త సురేఖ, సుకుమార్ తదితరులు ఉన్నారు.
#WATCH | Actor Vijay Deverakonda meets Actor Allu Arjun at the latter’s residence in Jubilee Hills, Hyderabad.
Allu Arjun was released from Chanchalguda Central Jail today after the Telangana High Court granted him interim bail yesterday on a personal bond of Rs 50,000 in… pic.twitter.com/MB2tpytfKL
— ANI (@ANI) December 14, 2024
Also Read
Allu Arjun | అల్లు అర్జున్ను చూసి ఎమోషనల్ అయిన చిరంజీవి భార్య.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

