సునీల్ ద్విభాషాచిత్రం
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాలో నటుడు సునీల్ కీలక పాత్ర పోషించనున్నట్టు ఆదివారం మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాలో నటుడు సునీల్ కీలక పాత్ర పోషించనున్నట్టు ఆదివారం మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇందులో సునీల్ పోషించనున్న పాత్ర చాలా ప్రత్యేకమైనదని, హాస్యంతోపాటు హృద్యమైన భావోద్వేగాల కలగలుపుగా ఈ పాత్ర డిజైన్ చేయడం జరిగిందని,
సునీల్లోని కొత్తకోణం ఆవిష్కృతమయ్యేలా ఈ పాత్ర ఉంటుందని, ఈ నెల 15న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయనున్న ఈ చిత్రం రఫ్ నోట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితం కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

