Rituraj Singh | చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
Rituraj Singh | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (Rituraj Singh) గుండెపోటుతో (cardiac arrest) ప్రాణాలు కోల్పోయాడు.
Rituraj Singh | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (Rituraj Singh) గుండెపోటుతో (cardiac arrest) ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన వయసు 59. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ధృవీకరించారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన రుతురాజ్ కోలుకుని ఇంటికి వచ్చాడని, అయితే ఆయన మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించేలోపే గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు.
‘రుతురాజ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్యాంక్రియాటిక్ సమస్యల కారణంగా 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కోలుకొని కొన్ని రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చాడు. నిన్న అతను అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి వెళ్లేలోపే గుండెపోటుతో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని రుతురాజ్ సన్నిహితులు తెలిపారు. అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. నటుడి మరణవార్త తెలుసుకున్న టెలివిజన్ నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
Also Read..
Coaching Student | కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యం
Alexei Navalny: 2 వారాల పాటు నావల్నీ మృతదేహానికి కెమికల్ పరీక్షలు
Mangalagiri MLA RK | ఏపీసీసీ చీఫ్ షర్మిలకు ఝలక్.. సొంత గూటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

