నటుడు కమల్ హాసన్‌కు స్వల్ప అస్వస్థత
Kamal haasan | లెజెండరీ నటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం సాయంత్రం చెన్నైలోని పొరూరు రామచంద్ర
చెన్నై: లెజెండరీ నటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం సాయంత్రం చెన్నైలోని పొరూరు రామచంద్ర దవాఖానలో (SRMC) చేరారు. చికిత్స అనంతరం వైద్యులు కమల్‌ను డిశ్చార్జ్ చేశారు. అయితే కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
కాగా, బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కమల్ హాసన్.. అగ్ర దర్శకుడు, తన గురువు కే విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. ఆయన ఆశ్వీరాదం తీసుకున్నారు. వారిద్దరి ఇలయికలో సాగర సంగమం, శుభ సంకల్పం వంటి క్లాసికల్ హిట్ సినిమాలు వచ్చాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

