మిస్టీరియస్ థ్రిల్లర్
అలనాటి మహానటుడు ‘రక్తకన్నీరు’ నాగభూషణం మనవడు అబిద్భూషణ్ హీరోగా పరిచయం అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్'. ‘బిగ్‌బాస్'ఫేం రోహిత్ సహాని కథానాయిక. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో ఉషా, శివాని కలిసి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
అలనాటి మహానటుడు ‘రక్తకన్నీరు’ నాగభూషణం మనవడు అబిద్భూషణ్ హీరోగా పరిచయం అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’. ‘బిగ్‌బాస్’ఫేం రోహిత్ సహాని కథానాయిక. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో ఉషా, శివాని కలిసి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు మహి తెలిపారు. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించామని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు నిర్మిస్తామని నిర్మాతలు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. రియా కపూర్, మేఘనా రాజపుత్, బలరాజ్ వాడి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా, ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

