Home
Cinema
Abhishek Bachchan Defends Bollywood Remaking South Films Are Hindi Films Not Being Remade In The South
అంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో భాగమే
ఇటీవల పాన్ ఇండియా సినిమాల జోరు చూస్తున్నాం. ప్రాంతీయ సినిమా దేశీయంగా ప్రభావం చూపిస్తున్నది. విజయాల జెండా ఎగరేస్తున్నది. ఈ ట్రెండ్‌పై స్పందించారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ప్రాంతీయ సినిమాలు గతంలోనూ ఉత్తరాదిన మంచి విజయాలు సాధించాయన్న ఆయన...హిందీ సినిమా దేశీయంగా ఎప్పుడూ ఆదరణ పొందుతూనే ఉందన్నారు.
ఇటీవల పాన్ ఇండియా సినిమాల జోరు చూస్తున్నాం. ప్రాంతీయ సినిమా దేశీయంగా ప్రభావం చూపిస్తున్నది. విజయాల జెండా ఎగరేస్తున్నది. ఈ ట్రెండ్‌పై స్పందించారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ప్రాంతీయ సినిమాలు గతంలోనూ ఉత్తరాదిన మంచి విజయాలు సాధించాయన్న ఆయన…హిందీ సినిమా దేశీయంగా ఎప్పుడూ ఆదరణ పొందుతూనే ఉందన్నారు.
అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ…‘హిందీ సినిమాకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రాంతీయ సినిమాలకూ మన దగ్గర మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇది ఇప్పటి ట్రెండ్ కాదు ఎప్పటినుంచో కొనసాగుతున్నది. ఇటీవల ఇలాంటి చిత్రాల సంఖ్య పెరిగింది. అదీ కొత్తగా వచ్చిన మార్పు. ఓ గొప్ప సినిమా ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు రీమేక్‌గా వెళ్తుంది. ఏ సినిమా చేసినా మనమంతా చిత్ర పరిశ్రమలో భాగమే’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

