ఛల్ మావోడొచ్చిండ్రా..
నాని నటిస్తున్న పీరియాడిక్ సినిమా ‘ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఆగస్ట్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
నాని నటిస్తున్న పీరియాడిక్ సినిమా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఆగస్ట్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా ‘ఆయా షేర్…’ అంటూ సాగే ఇంట్రో సాంగ్‌ను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. ‘నీ అయ్య జాగీరా..ఛల్ మావోడొచ్చిండ్రా..ఆయా షేర్’ అంటూ ఎనర్జిటిక్‌గా ఈ పాట సాగింది.
తెలంగాణ జానపద గాయకులు అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య ఆలపించారు. ట్రైబల్ వైబ్, పవర్ఫుల్ మాస్ బీట్ కలబోతగా ఈ పాట జోష్ని పంచేలా ఉంది. జడలతో కూడిన హెయిర్ ైస్టెల్, రగ్గ్డ్ లుక్‌తో హీరో నాని వారియర్‌లా కనిపించారు. ఆధిపత్యం, అహంకారాన్ని ఎదిరించే ఓ యువకుడి కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: అనివాష్ కొల్లా, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

