క్రైమ్ థ్రిల్లర్ ‘ఆరంభం’
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆరంభం’. అజయ్ వి. నాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్.టి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను యువ హీరో నాగచైతన్య విడుదల చేశారు. థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందని నాగచైతన్య చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఒక కేసుకు సంబంధించిన పరిశోధన నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. క్రైమ్ ఇన్సిడెంట్ చుట్టూ నడిచే ఈ కథలో అనూహ్య మలుపులుంటాయని, సరికొత్త కథ, కథనాలతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దేవ్ దీప్ గాంధీ కుండు, సంగీతం: సింజిత్ యర్రమిల్లి, సంభాషణలు: సందీప్ అంగడి, దర్శకత్వం: అజయ్ నాగ్ వీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం