ఈ వెలుగులు అశాశ్వతం
‘ఈ సృష్టి చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తుంటాయి.. పాత నక్షత్రాలు కనుమరుగు అవుతుంటాయి. ఈ వెలుగులు అశాశ్వతం. కాకపోతే కొన్ని వెలుగులు ఎక్కువకాలం ఉండొచ్చు. కొన్ని తక్కువ కాలం ఉండొచ్చు. కానీ కనుమరగువ్వడం మాత్రం పక్కా’ అన్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్.
‘ఈ సృష్టి చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తుంటాయి.. పాత నక్షత్రాలు కనుమరుగు అవుతుంటాయి. ఈ వెలుగులు అశాశ్వతం. కాకపోతే కొన్ని వెలుగులు ఎక్కువకాలం ఉండొచ్చు. కొన్ని తక్కువ కాలం ఉండొచ్చు. కానీ కనుమరగువ్వడం మాత్రం పక్కా’ అన్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోల స్టార్డమ్ గురించి ఆయన ఆసక్తికరంగా మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘బాలీవుడ్లో ఖాన్ త్రయమే చివరి స్టార్స్ అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి తరంలో వారికి నచ్చే స్టార్లు వస్తూనే ఉంటారు. మా అదృష్టం బావుంది కాబట్టి రెండుమూడు తరాలు మమ్మల్ని చూశాయి. ఎప్పటికైనా మేమూ ఫేడ్ అవుట్ అవ్వక తప్పదు. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే పరిణామక్రమం ఇదంతా. నేను, సల్మాన్, షారుఖ్ కలిసి ఒక సినిమాలో నటించాలనే కోరిక చాలామంది వ్యక్తం చేశారు. మాకూ ఆ ఆలోచన ఉంది. అయితే.. అందుకు తగ్గ కథ కుదరాలి. అలాంటి కథ దొరికితే తప్పకుండా కలిసి నటిస్తాం.’ అంటూ చెప్పుకొచ్చారు ఆమిర్‌ఖాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

