విభిన్న ప్రేమకథ ‘లవ్ మౌళి’
నవదీప్, పంఖురి గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ శ్రీకర స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలోని ‘షీ ఈజ్ రియల్' అనే లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. గోవింద్ వసంత్ స్వరాలు అందించిన ఈ చిత్రానికి అనంత్‌శ్రీరామ్ సాహిత్యాన్నందించారు.
నవదీప్, పంఖురి గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ శ్రీకర స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలోని ‘షీ ఈజ్ రియల్’ అనే లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. గోవింద్ వసంత్ స్వరాలు అందించిన ఈ చిత్రానికి అనంత్‌శ్రీరామ్ సాహిత్యాన్నందించారు. శరత్ సంతోష్, జిబా టామీ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. నా జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. నవదీప్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ప్రేమలోని భిన్న కోణాన్ని ఆవిష్కరిస్తూ కథ సాగుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాణం: సి స్పేస్, రచన-దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: అవనీంద్ర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

