70th National Film Awards | జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’
70th National Film Awards | భారత సినీ సినీ కళాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్రం ప్రకటిస్తుంది. డిసెంబర్ 31 2022 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు అవార్డులను అందిస్తుంది.
70th National Film Awards | భారత సినీ సినీ కళాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్రం ప్రకటిస్తుంది. డిసెంబర్ 31 2022 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు అవార్డులను అందిస్తుంది.
ఇక ఈ అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరిలో బలగంతో పాటు ‘కార్తికేయ 2’, ‘మేజర్’, ‘సీతారామం’ పోటీలో నిలవగా.. కార్తికేయ 2 ఈ అవార్డును గెలుచుకుంది. కన్నడ విభాగంలో కేజీయఫ్ 2 చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది. మరాఠీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ది టెర్మైట్ అవార్డు దక్కించుకోగా.. మనోజ్ బాజ్పాయ్ గుల్మోహర్ చిత్రం హిందీ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది. తమిళంలో పొన్నియిన్ సెల్వన్ – 1, మలయాళంలో సౌది వెళ్లక్క సీసీ 225/2009 చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి.
#NationalFilmAwards Best Films 😍🔥
Malayalam – Saudi Vellakka
Tamil – PonniyanSelvan 1
Telugu – Karthikeya 2
Kannada – KGF Chapter 2
Hindi – GulmoharCongrats @talk2tharun pic.twitter.com/QSqOPwviX0
— Akshay (@Akshayk_2255) August 16, 2024
Also Read..
- 70th National Film Awards | జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’
- Vikarabad | తుపాకీతో కాల్చి చంపేస్తా.. దళిత మహిళకు బషీరాబాద్ ఎస్ఐ బెదిరింపులు
- Arvind Kejriwal | కేజ్రీవాల్ పుట్టినరోజు.. తీహార్ జైలు వెలుపల కేక్ కట్ చేసిన కార్యకర్తలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

