రోరింగ్ రెస్పాన్స్.. 40 మిలియన్స్‌కు పైగా వ్యూస్

నందమూరి బాలయ్య రికార్డులు తిరగరాస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తుండగా, ఇటీవల టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ . ఇది అభిమానులకి మంచి విందు భోజనంగా అనిపించింది.దీంతో రికార్డులు బద్దలవుతున్నాయి. కేవలం విడుదలైన పదకొండు రోజుల్లోనే అఖండ టీజర్ సీనియర్ స్టార్ హీరోల టీజర్ల రికార్డులను క్రాస్ చేసేసింది. గతంలో తలైవా రజినీకాంత్ నటించిన కబాలి సినిమా టీజర్ ఇప్పటివరకు 38మిలియన్స్ తో టాప్ లో ఉండగా, ఇప్పుడు అఖండ 40 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి షాకిచ్చింది.
బాలయ్య – బోయపాటి శీను సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇదివరకే ఇద్దరూ కలిసి సింహా, లెజెండ్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. మే 28న చిత్రం విడుదల కానున్నట్టు ప్రకటించిన, ఈ టైంకి రావడం కష్టమేనని అనిపిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ పోషిస్తుండగా.. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇవికూడా చదవండి..
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి
జూన్‌కల్లా సాధారణ స్థాయికి!
ఆక్సిజన్ కావాలా.. మొక్క నాటండి!
రిస్క్ చేశారు.. అందుకే తక్కువ ధర
వైరస్‌తో ఎంత వినాశనమో.. భారత్‌ను చూస్తే తెలుస్తుంది
శ్రీలంకలో ప్రమాదకర కొత్త కరోనా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- akhanda
- bala krishna
- views
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
Random Trees | కేటీఆర్ స్ఫూర్తితో.. ర్యాండమ్ ట్రీస్.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ
RTC Land | ఆర్టీసీ జాగ.. సర్కార్ పాగా.. హౌసింగ్ బోర్డుకు రూ.వెయ్యి కోట్ల భూమి ఇస్తూ జీవో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

