Love Story: సారంగదరియా ఖాతాలో మరో రికార్డ్.. !

కొన్ని పాటలు ఏళ్లు గడిచినా కూడా శ్రోతలని అలరిస్తూనే ఉంటాయి. ‘వై దిస్ కొలవెరి’ , ‘ఓపెన్ గంగ్నమ్ డ్యాన్స్’ ,
ప్రియా ప్రకాశ్ కన్నుగీటు వీడియో, సాయి పల్లవి ‘సారంగదరియా’ పాట ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తూ ఉన్నాయి. లవ్ స్టోరీ సినిమా కోసం సారంగదరియా పాటని రూపొందించగా, ఈ పాట చిన్నారుల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరిని అలరించింది.ఈ పాటని ఇటీవల కొరియన్ యువతి అద్భుతంగా పాడి అలరించింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య మరియు సాయిపల్లవి లు హీరో హీరోయిన్స్ గా నటించిన లవ్ స్టోరీ చిత్రం నేడు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, ఈ చిత్రంకు సంబంధించిన సారంగదరియా పాటు మరో మైల్ స్టోన్ చేరుకుంది. తాజాగా ఈ సాంగ్ 325 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి ఫాస్టెస్ట్ రికార్డు ను అందుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ పలు రికార్డ్స్ సాధించగా, తాజా రికార్డ్‌తో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది.
రిలీజ్ రోజే సారంగదరియా ఈ మార్క్ అందుకోవడం విశేషమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు మరియు అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణ వహించిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ ఎత్తున విడుదలవుతున్న చిత్రంగా లవ్ స్టోరీ సరికొత్త రికార్డ్ సృష్టించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

