Quad on 5G Network | 5జీ నెట్వర్క్.. సెమీ కండక్టర్ల నెట్‌వర్క్‌కు భద్రత.. క్వాడ్ నిర్ణయం
Quad on 5g Network | సభ్య దేశాల మధ్య 5జీ నెట్వర్క్ ఏర్పాటు, సెమీ కండక్టర్ల సరఫరాకు భద్రత కల్పించాలని క్వాడ్ నిర్ణయించింది.

Quad on 5G Network | చైనా టెలికం కంపెనీల 5జీ టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందన్న అంచనాల మధ్య సురక్షితమైన పారదర్శక 5జీ టెలికం నెట్వర్క్ ఏర్పాటుతోపాటు సెమీ కండకర్ల సరఫరాలో భద్రత పెంచాలని క్వాడ్ సదస్సు నిర్ణయించింది. ఐరాస సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ఆధ్వర్యంలో ఏర్పాటైన క్వాడ్ కూటమి సమావేశమైంది. సభ్యదేశాలు తొలిసారి భౌతికంగా కూటమి సదస్సుకు హాజరు కావడం ఇదే మొదటి సారి.
ప్రపంచ దేశాల అవసరాలకు అనుగుణంగా భారీగా సెమీ కండక్టర్ల మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ పెంచుకోవడంపై చైనా టెక్ సంస్థలు దృష్టి సారించాయి. అలాగే 5జీ నెట్‌వర్క్‌పైనా చైనా సంస్థలు పట్టు కలిగి ఉండటం పట్ల క్వాడ్ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఈ సదస్సులో భారత్ ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 5G
- Quad summit
- semi conductors
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

