Warner Bros. Discovery | వినోదపు హరివిల్లు వార్నర్ బ్రదర్స్.డిస్కవరీ
సినిమాలు, టీవీ చానళ్లు చూసే పాఠశాల విద్యార్థుల నుంచి పండు ముదుసలి వరకూ వార్నర్ బ్రదర్స్ వినోద ప్రపంచంలో తేలియాడని వారెవరూ లేరంటే ఆతిశయోక్తి లేదు.
Warner Bros. Discovery | సినిమాలు, టీవీ చానళ్లు చూసే పాఠశాల విద్యార్థుల నుంచి పండు ముదుసలి వరకూ వార్నర్ బ్రదర్స్ వినోద ప్రపంచంలో తేలియాడని వారెవరూ లేరంటే ఆతిశయోక్తి లేదు. హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఎన్నో బ్లాక్‌బస్టర్స్ తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. అటువంటి వార్నర్ బ్రదర్స్ టీవీ, వెబ్ కంటెంట్ కోసం ఏర్పాటైన వార్నర్ బ్రదర్స్.డిస్కవరీ బ్రాండ్లు హెచ్‌బీవో, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్వర్క్, పోగోల వంటివన్నీ చిరపరిచితమే. 1923లో నలుగురు సోదరులు స్థాపించిన వార్నర్ బ్రదర్స్‌కు కాలిఫోర్నియాలో స్టుడియో కాంప్లెక్స్, ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. పలు విలీనాలు, విభజనలు అనంతరం మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజంగా వార్నర్బ్రదర్స్.డిస్కవరీ 2022లో ఆవిర్భవించింది.
ఆదాయం : 33.8 బిలియన్ డాలర్లు (2022)
నికరలాభం : 7.29 బిలియన్ డాలర్లు (2022)
మొత్తం ఆస్తుల విలువ : 134 బిలియన్ డాలర్లు (2022)
ఉద్యోగుల సంఖ్య : 11,000 (2022)
లిస్టింగ్ : నాస్డాక్ ఎక్సేంజ్
యాజమాన్య వాటా : అడ్వాన్స్ పబ్లికేషన్స్, వాన్గార్డ్ గ్రూప్, బ్లాక్‌రాక్ (మూడింటికీ కలిపి 20 శాతం)
పోర్ట్‌ఫోలియో : హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్, సీఎన్ఎన్,డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానట్, కార్టూన్ నెట్ వర్క్,సినిమ్యాక్స్, పోగో, టూన్కార్ట్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్
సబ్సిడరీలు : వార్నర్ బ్రదర్స్ ఎంటర్టైన్మెంట్ హోమ్ బాక్స్ ఆఫీస్ సీఎన్ఎన్ గ్లోబల్ డీసీ ఎంటర్టైన్మెంట్
డివిజన్లు : వార్నర్బ్రదర్స్.డిస్కవరీ నెట్వర్క్స్ వార్నర్బ్రదర్స్.డిస్కవరీ స్పోర్ట్స్ వార్నర్బ్రదర్స్.డిస్కవరీ ఇంటర్నేషనల్ వార్నర్బ్రదర్స్.డిస్కవరీ గ్లోబల్ వార్నర్బ్రదర్స్.డిస్కవరీ గ్లోబల్ స్ట్రీమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్
ఉత్పత్తులు : అమ్యూజ్మెంట్ పార్క్‌లు, కామిక్ బుక్స్, ఫిల్మ్స్, మ్యూజిక్, టీవీ ప్రోగ్రామ్‌లు, వీడియోగేమ్స్, వెబ్‌పోర్టల్స్
వ్యవస్థాపక సంవత్సరం : 2022 ఆగస్టు
ప్రధాన కార్యాలయం : న్యూయార్క్, అమెరికా
కీలక అధికారులు : సామ్యూల్ డీపియాజ్జా (చైర్మన్) డేవిడ్ జెస్లావ్ (ప్రెసిడెంట్, సీఈవో)
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

