Volkswagen | దేశీ మార్కెట్లో వోక్స్వ్యాగన్ విర్టస్ లాంఛ్..ధర ఎంతంటే!
భారత్‌లో వోక్స్వ్యాగన్ తన లేటెస్ట్ విర్టస్ సెడాన్‌ను లాంఛ్ చేసింది. కంఫర్ట్‌లైన్, హైలైన్, టాప్‌లైన్ వంటి నాలుగు ట్రిం ఆప్షన్స్‌లో లభించే విర్టస్ రూ 11.22 లక్షల నుంచి రూ 17.92 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది.
న్యూఢిల్లీ : భారత్‌లో వోక్స్వ్యాగన్ తన లేటెస్ట్ విర్టస్ సెడాన్‌ను లాంఛ్ చేసింది. కంఫర్ట్‌లైన్, హైలైన్, టాప్‌లైన్ వంటి నాలుగు ట్రిం ఆప్షన్స్‌లో లభించే విర్టస్ రూ 11.22 లక్షల నుంచి రూ 17.92 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. విర్టస్ కోసం వోక్స్వ్యాగన్ ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్‌ఫాంను ఉపయోగించి లేటెస్ట్ వెహికల్‌ను డెవలప్ చేసింది.
వోక్స్వ్యాగన్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఎస్యూవీ టైగున్ తరహాను పోలిఉండేలా విర్టస్ ఇంటీరియర్ లేఅవుట్‌ను డిజైన్ చేశారు. 10 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ డిస్ప్లే, వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి పీచర్లు జోడించారు.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లైస్ స్మార్ట్‌పోన్ చార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, మల్టీ కొలిజన్ బ్రేక్స్, టైర్ డిఫ్లేషన్ వార్నింగ్ వంటి 40కిపైగా సేఫ్టీ ఫీచర్లను జోడించారు.స్కోడా స్లేవియా, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ వంటి కార్లకు వోక్స్వ్యాగన్ విర్టస్ దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Launch
- Virtus
- volkswagen
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

