ఫోక్స్‌వ్యాగన్ కార్లపై భారీ రాయితీ
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఫోక్స్‌వ్యాగన్ కూడా భారీ రాయితీలను ప్రకటించింది. రూ.6 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఫోక్స్‌వ్యాగన్ కూడా భారీ రాయితీలను ప్రకటించింది. రూ.6 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది. వీటిలో టైగూన్, వర్చస్, టైగూన్ ఆర్-లైన్, టేరాన్ మాడళ్లపై రూ.6 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది.
వీటిలో టైగూన్పై రూ.3.5 లక్షల నగదు డిస్కౌంట్ ఇస్తున్న సంస్థ..ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.2 లక్షలు, స్క్రాపేజ్ బోనస్ కింద మరో రూ.20 వేలు ఇస్తున్నది. అలాగే వర్చస్పై లక్ష రూపాయలకు పైగా రాయితీ ఇస్తున్న సంస్థ..టేరాన్పై కూడా ఇంతే స్థాయిలో కల్పిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- buyers
- Taigun
- Virtus
- volkswagen
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

