Vivo Y02T | త్వరలో భారత్ మార్కెట్లోకి వివో బడ్జెట్ ఫోన్.. వివో వై02టీ .. ఇవీ డిటైల్స్?!
Vivo Y02T | త్వరలో భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ వివో వై సిరీస్ ‘వివో వై02టీ’ అందుబాటులోకి రానున్నది.
Vivo Y02T | త్వరలో భారత్ మార్కెట్లోకి ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ‘వై’ సిరీస్ బడ్జెట్ ఫోన్.. ‘వివో వై021 (Vivo Y02T)’ రానున్నది. ఈ మేరకు వివో తన ఇండియా వెబ్సైట్లో లిస్ట్ చేసింది. వివో వై02, వివో వై02ఎస్ తర్వాత వివో వై02 సిరీస్ ఫోన్లలో తాజాగా వివో వై02టీ (Vivo Y02T) మార్కెట్లోకి వస్తున్నది. ఇది మీడియా టెక్ హెలియో పీ35 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. సింగిల్ రేర్ కెమెరా యూనిట్, సింగిల్ స్టోరేజీ వేరియంట్‌తో వస్తున్నది. దీని ధర రూ.9490 ఉంటుందని సమాచారం. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది. రెండు కలర్ ఆప్షన్లు – కాస్మిక్ గ్రే, సన్ రైజ్ గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది.
న్యూ వివో వై-సిరీస్ ఫోన్ వివో వై02టీ ఫోన్ 6.51-అంగుళాల హెచ్డీ + (1600 x 700 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే విత్ కెపాక్టివ్ మల్టీ టచ్ తో వస్తుంది. డ్యూయల్ నానో సిమ్ సపోర్టెడ్ అండ్ ఆండ్రాయిడ్ 13 విత్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. ఒక్టాకోర్ మీడియా టెక్ హెలియో పీ35 ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులోకి వస్తున్నది.
రెక్టాంగులర్ ఐలాండ్ మీద ఎల్ఈడీ ఫ్లాష్ తోపాటు సింగిల్ 8-మెగా పిక్సెల్ కెమెరా ఇన్ సర్క్యులర్ మాడ్యూల్ ఉంటుంది. ఫ్రంట్ లో సెల్ఫీల కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా సెన్సర్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 10 వాట్ల వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది వై-ఫై 6, 4జీ, జీపీఎస్, యూఎస్బీ 2.0, బ్లూ టూత్ వీ 5.0 కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

