Vivo V30 | గ్లోబల్ మార్కెట్లలోకి వివో వీ30 ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!
Vivo V30 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వీ30 ఫోన్ ను సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది.
Vivo V30 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వీ30 ఫోన్ ను సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుంది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటాయి. వివో ఎస్18 ఫోన్ ను రీబ్రాండ్ చేసి విడుదల చేసినట్లు కనిపిస్తున్నది. త్వరలో భారత్ తోపాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో ఆవిస్కరిస్తామని తెలిపింది.
వివో వీ 30 ఫోన్ ఆండ్రాయిడ్ 14 విత్ ఫన్ టచ్ ఓఎస్ 14 విత్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ (1260×2800 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుకలిగి ఉంటుంది. ట్రిపుల్ ఔరా రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ఓమ్నీ విజన్ ఓవీ50ఈ సెన్సర్ విత్ సపోర్ట్ ఫర్ ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ పోర్ట్రైట్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంది.
80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా కలర్స్‌లో లభిస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crazy Kalyanam | ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ ‘క్రేజీ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Hit and run | ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్.. బాలుడికి గాయాలు
Train accident | కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు : వీడియో
Lifestyle Diseases | గుండె, జీవక్రియ సంబంధిత వ్యాధులు ఇవే.. నిద్ర సరిగ్గా ఉంటే ఈ వ్యాధులకు చెక్..
Tragedy | అనకాపల్లి జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

