Vivo V30 Pro | 28న వివో వీ30 ప్రో ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Vivo V30 Pro | Vivo V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వీ30 ప్రో ఫోన్‌ను ఈ నెలాఖరులో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Vivo V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వీ30 ప్రో ఫోన్‌ను ఈ నెలాఖరులో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. భారత్ లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నది. జీస్ లెన్స్‌తోపాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెరల్ వైట్ కలర్స్‌లో ఆవిష్కరిస్తారు.
జీస్ లెన్స్‌తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఔరా లైట్ కెమెరా మాడ్యూల్, ఫోటోలు క్లిక్మనిపిస్తున్నప్పుడు కలర్ టెంపరేచర్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు.వివో వీ30 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 + ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై ఫోన్ పని చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

