Home
Business
Viona Fintech An Npci Certified Fintech Company Providing Technology Based Services Is Further Expanding Its Services
విస్తరణలో వియోనా
ఎన్పీసీఐ సర్టిఫైడ్ టెక్నాలజీ ఆధారిత సేవలందించే ఫిన్‌టెక్ కంపెనీ వియోనా ఫిన్‌టెక్ తన సేవలను మరింత విస్తరిస్తున్నది.
హైదరాబాద్, జూన్ 9: ఎన్పీసీఐ సర్టిఫైడ్ టెక్నాలజీ ఆధారిత సేవలందించే ఫిన్‌టెక్ కంపెనీ వియోనా ఫిన్‌టెక్ తన సేవలను మరింత విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా త్వరలో బిల్ పేమెంట్ సేవలను కూడా అందించనున్నట్టు ప్రకటించింది.
ఇందుకోసం కంపెనీ ఎన్పీసీఐ అనుబంధ సంస్థ ఎన్పీసీఐ భారత్ బిల్‌పే లిమిటెడ్ నుంచి బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్ సర్టిఫికేషన్ పూర్తి చేసినట్టు తాజాగా వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaleshwaram | కాళేశ్వరా.. నీ గుడి పూర్తయ్యేదెన్నడు?.. పురాతన ఆలయం కూల్చివేసి 4 నెలలవుతున్నా ముందుకు సాగని పనులు
Nagarjuna Sagar | సాగర్‌లో ఏపీ దాదాగిరీ.. కుడికాలువకు అక్రమంగా నీటి విడుదల.. పల్నాడు గోల ఉండగానే ఆంధ్రా ఇష్టారాజ్యం
Truck Park Lands | ట్రక్‌పార్క్ భూములపై నం.2 మంత్రి కన్ను.. నేషనల్ హైవే వెంబడి వందల కోట్ల భూములకు ఎసరు
వైఎస్‌లా నేనూ పదేండ్లు ఉంటా.. అచ్చంపేట సభలో రేవంత్‌రెడ్డి వింత వ్యాఖ్యలు.. సీఎం మాట్లాడుతుండగా వెళ్లిన జనం!
Congress | కాంగ్రెస్ గూండాగిరీ.. బీఆర్ఎస్ నిరసనపై అధికార పార్టీ దౌర్జన్యం.. 120 మంది గూండాలతో వీరంగం
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

