డిజిటల్ కరెన్సీతో దానిమ్మ పండ్లు కొన్న ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్
Anand Mahindra | మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఏ కొత్త విషయాన్నైనా వెంటనే సోషల్ మీడియాలో పంచుకోవడంలో ముందంజలో ఉంటారు. సోషల్ మీడియాలో తనకున్న 1.02 కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లకు ఎప్పుడూ ఆసక్తికరమైన వీడియోలు, ఫొటోలు, మెసేజ్లను షేర్ చేస్తూ ఉత్సాహపరుస్తూనే ఉంటారు.
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఏ కొత్త విషయాన్నైనా వెంటనే సోషల్ మీడియాలో పంచుకోవడంలో ముందంజలో ఉంటారు. సోషల్ మీడియాలో తనకున్న 1.02 కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లకు ఎప్పుడూ ఆసక్తికరమైన వీడియోలు, ఫొటోలు, మెసేజ్లను షేర్ చేస్తూ ఉత్సాహపరుస్తూనే ఉంటారు. తాజాగా మరో ఇంటరెస్టింగ్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మీటింగ్లో పాల్గొన్న ఆనంద్ మహీంద్రా.. భారత డిజిటల్ కరెన్సీ అయిన ఈ-రూపీ గురించి ఆ మీటింగ్లో వివరంగా తెలుసుకున్నారు. మీటింగ్ ముగియగానే బయటికి వచ్చి రోడ్డు వెంట పండ్లు అమ్ముతున్న ఓ వీధి వ్యాపారి దగ్గరికి వెళ్లారు. డిజిటల్ రూపీని వినియోగించి అతని దగ్గర దానిమ్మ పండ్లను కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పెట్టారు.
‘ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మీటింగ్లో డిజిటల్ కరెన్సీ ఈ-రూపీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. మీటింగ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే రోడ్డు వెంట పండ్లు అమ్ముతున్న వీధి వ్యాపారి బచ్చేలాల్ సహాని దగ్గరికి వెళ్లి పండ్లు కొన్నాను. దాంతో ఈ-రూపీని యాక్సెప్ట్ చేసిన మొదటి వ్యాపారుల్లో బచ్చేలాల్ ఒకరయ్యారు’ అని ఆ వీడియోకు ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ పక్కనే ‘గాట్ గ్రేట్ పొమెగ్రనేట్స్ యాజ్ వెల్’ అని పేర్కొన్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేస్తారా..?
At the Reserve Bank’s board meeting today I learned about the @RBI digital currency-the e-rupee. Right after the meeting I visited Bachche Lal Sahani, a nearby fruit vendor who is one of the first merchants to accept it. #DigitalIndia in action! (Got great pomegranates as well!) pic.twitter.com/OxFRWgI0ZJ
— anand mahindra (@anandmahindra) January 25, 2023
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

