twitter | ట్విట్టర్ బ్లూ యూజర్ల కోసం కొత్త ఫీచర్!
twitter | ట్విట్టర్ బ్లూ సబ్‌స్రైబర్ల కోసం సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ త్వరలోనే మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నది. ట్విట్టర్ బ్లూ యూజర్లు ఇకపై తమ లైక్ బటన్‌ను, సబ్‌స్రైబర్ల సంఖ్యను ఇతరులకు కనిపించకుండా దాచేయవచ్చు.
twitter | ట్విట్టర్ బ్లూ సబ్‌స్రైబర్ల కోసం సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ త్వరలోనే మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నది. ట్విట్టర్ బ్లూ యూజర్లు ఇకపై తమ లైక్ బటన్‌ను, సబ్‌స్రైబర్ల సంఖ్యను ఇతరులకు కనిపించకుండా దాచేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఇకపై వీటిని తాము మాత్రమే చూడవచ్చు. ఇంతకుముందు ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉన్న ట్విట్టర్ బ్లూ ఫీచర్.. పెయిడ్ సబ్స్క్రిప్షన్ కింద ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon musk) ట్వి్ట్టర్‌ను సొంతం చేసుకున్నాక అనేక మార్పులు తీసుకువస్తున్నారు. అయితే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు పోటీగా మెటా సంస్థ ఇటీవలే థ్రెడ్స్ యాప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్‌ను 5 కోట్ల మందికిపైగా డౌన్లోడ్ చేసుకోవడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

