హైదరాబాద్‌లో టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్
- ప్రారంభించిన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వాచీల తయారీ సంస్థ టైటాన్.. తమ స్మార్ట్ ల్యాబ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టైటాన్లాంటి ప్రముఖ సంస్థ హైదరాబాద్‌లో స్మార్ట్ ల్యాబ్‌ను తీసుకురావడం శుభ పరిణామమన్నారు. కాగా, వాచీల తయారీ ఇక్కడే చేయాలని కోరామన్న జయేశ్ రంజన్.. టైటాన్‌కు అనుబంధంగా ఉన్న తనిష్క్ జ్యుయెల్లరీ రిఫైనరీనిగానీ, తయారీనిగానీ చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
ఇక టైటాన్ సంస్థ సీఈవో సుపర్ణ మిత్రా మాట్లాడుతూ.. ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో తమ స్మార్ట్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం 85గా ఉన్న ఉద్యోగులను రాబోయే రోజుల్లో 400లకు పెంచే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టైటాన్ ఎండీ వెంకటరామన్, సీవోవో రవి కుప్పురాజ్, ప్రొడక్ట్ టెక్నాలజీ హెడ్ రాజ్ నెరావతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

