Tesla – Elon Musk | 300 బిలియన్ డాలర్లు దాటిన కుబేరుడు ఎలన్ మస్క్..!
Tesla - Elon Musk |టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద 300 బిలియన్ డాలర్ల మార్కును దాటింది.
Tesla – Elon Musk |టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద 300 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. గతవారం టెస్లా షేర్లు 30 శాతానికి పైగా పుంజుకోవడంతో ఎలన్ మస్క్ సంపద 304 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో 300 బిలియన్ డాలర్లకు పైగా సంపద గల తొలి కుబేరుడిగా మస్క్ నిలిచారని ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేయడం ఎలన్ మస్క్‌కు కలిసివచ్చింది. శుక్రవారం ఒక్కరోజే టెస్లా షేర్ 8.19 శాతం పెరిగి 321.22 బిలియన్ డాలర్లకు, ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 4.71 శాతానికి పెరిగింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలన్ మస్క్ గట్టి మద్దతుదారుగా నిలిచారు. పలు ఎన్నికల సభలకు హాజరయ్యారు. అంతర్జాతీయ బిలియనీర్లలో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో నిలుస్తున్నారు. తర్వాతీ స్థానాల్లో ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్ (230.7 బిలియన్ డాలర్లు), అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (224.5 బిలియన్ డాలర్లు), మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (203.8 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ (165.5 బిలియన్ డాలర్లు) నిలిచారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

