జియో సంచలనం.. యూజర్లకు న్యూ ప్రీ పెయిడ్ ప్లాన్లు!!
జియో సంచలనం.. యూజర్లకు న్యూ ప్రీ పెయిడ్ ప్లాన్లు!!| టెలికం రంగ సంచలనం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ఐదు నూతన ప్రీపెయిడ్ స్పెషల్ ప్లాన్లు ....

న్యూఢిల్లీ: టెలికం రంగ సంచలనం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ఐదు నూతన ప్రీపెయిడ్ స్పెషల్ ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లలో ఏ ఒక్కదానిలోనూ డెయిలీ లిమిట్ ఉండదు. కస్టమర్లు ప్రతి రోజూ ఫిక్స్డ్ డేటా పొందొచ్చు కానీ.. పరిమితి ఉండదు.
వ్యాలిడిటీ పీరియడ్ వరకు కస్టమర్లు కోరుకున్న మేరకు డేటా పొందొచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లతో రీచార్జి చేయించుకున్న వారు ఉచితంగా జియో యాప్స్ పొందొచ్చు.
రూ.127తో 15 రోజుల వ్యాలిడిటీ
రూ.127తో రీ చార్జి చేసుకుంటే 12 జీబీల డేటా పొందొచ్చు. ఈ డేటా ప్లాన్ 15 రోజులు ఉంటుంది. దీంతో రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. జియో యాప్స్ ఫ్రీగా పొందవచ్చు.

రూ.250తో 25 జీబీల డేటా
రూ.250లతో 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. 25 జీబీల డేటా పొందొచ్చు. రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు పంపవచ్చు. జియో యాప్స్ ఫ్రీగా పొందవచ్చు.
రూ.447తో 60 రోజుల వాలిడిటీ ఇలా
రూ.447లతో చార్జి చేసుకుంటే 50 జీబీల డేటాను 60 రోజుల పాటు పొందవచ్చు. అపరిమిత కాల్స్‌తోపాటు రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కింద జియో యాప్స్ ఫ్రీగా యాక్సెస్ అవుతాయి.

75జీబీల డేటానిచ్చే రూ.597 ప్లాన్
రూ.597లతో చేసుకునే రీ చార్జీ వల్ల 75 జీబీల డేటా అందుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపుకోవచ్చు. 90 రోజుల పాటు వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌తోనూ జియో యాప్స్ ఫ్రీ యాక్సెస్ చేసుకోవచ్చు.
ఏడాదంతా ప్లాన్..
365 రోజుల పాటు వాలిడిటీ గల ప్లాన్ ఇది. రూ.2397లతో చేసుకునే చార్జి వల్ల 365 జీబీల డేటా అందుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవడంతోపాటు రోజూ 100 మెసేజ్‌లు పంపవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- jio
- new 5 plans
- prepaid
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

