700 కోట్లపై పన్ను ఎగవేసిన దైనిక్ భాస్కర్!
700 కోట్లపై పన్ను ఎగవేసిన దైనిక్ భాస్కర్! | దైనిక్ భాస్కర్ మీడియా గ్రూపు రూ.700 కోట్ల ఆదాయంపై ఆరేండ్లుగా పన్ను చెల్లించడం లేదని కనుగొన్నట్టు ఆదాయం....

న్యూఢిల్లీ, జూలై 22: దైనిక్ భాస్కర్ మీడియా గ్రూపు రూ.700 కోట్ల ఆదాయంపై ఆరేండ్లుగా పన్ను చెల్లించడం లేదని కనుగొన్నట్టు ఆదాయం పన్ను శాఖ శనివారం తెలిపింది.
కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై వార్తా కథనాలు రాసిన దైనిక్ భాస్కర్‌పై గురు, శుక్రవారాల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.
9 నగరాల్లో ఆ గ్రూపుకు చెందిన కార్యాలయాలపై దాడులు జరిగాయి. మరోవైపు, భారత్ సమాచార్‌కు సంబంధించి రూ.200 కోట్ల ‘లెక్కచూపని’ లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Dainik Bhaskar
- it raids
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

