ప్రపంచంలోనే ‘తాజ్’ బలమైన బ్రాండ్

న్యూఢిల్లీ, జూన్ 25: తమ తాజ్ బ్రాండ్.. ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్‌గా గుర్తింపును సాధించిందని టాటా గ్రూప్ ఆతిథ్య రంగ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) శుక్రవారం తెలిపింది. ‘హోటల్స్ 50 2021’ పేరుతో బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన జాబితాలో తాజ్ మొదటి స్థానంలో నిలిచింది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ (బీఎస్ఐ) స్కోర్ 89.3గా ఉందని ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈవో పునీత్ చట్వాల్ వెల్లడించారు. తాజ్ బ్రాండ్ విలువ 296 మిలియన్ డాలర్లుగా ఉందన్నారు. మార్కెటింగ్ పెట్టుబడులు, కస్టమర్ల మెప్పు, ఉద్యోగుల సంతృప్తి, కార్పొరేట్ ఖ్యాతి ఆధారంగా తాజ్ హోటల్స్‌కు ‘ఏఏఏ’ రేటింగ్ ఇచ్చారు. తాజ్ తర్వాతి రెండు స్థానాల్లో ప్రీమియర్ ఇన్ (బ్రిటన్), మెలియా హోటల్స్ ఇంటర్నేషనల్ (స్పెయిన్) ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

