T Hub | టీ హబ్‌తో బియాండ్ వ్యూహాత్మక ఒప్పందం
మలేషియాకు చెందిన బియాండ్ 4తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది టీ హబ్. బుధవారం టీ హబ్ కార్యాలయంలో బియాండ్ 4 సీఈవో ఎస్టీ రుబనేశ్వరన్, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేశారు.
T Hub | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): మలేషియాకు చెందిన బియాండ్ 4తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది టీ హబ్. బుధవారం టీ హబ్ కార్యాలయంలో బియాండ్ 4 సీఈవో ఎస్టీ రుబనేశ్వరన్, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు మాట్లాడుతూ.. బియాండ్ 4తో కుదుర్చుకున్న ఒప్పందంతో భారత్‌తోపాటు మలేషియాల మధ్య బలమైన స్టార్టప్ ఎకోసిస్టం పెంపొందించడానికి వీలు పడుతుందన్నారు.
రెండు సంస్థలు కలిసి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయని, ఇదే సమయంలో పెట్టుబడులు మరింత సులభతరం కానున్నదన్నారు. బియాండ్ 4 మలేషియా సంస్థ సీఈవో ఎస్టీ రుబనేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నదని, ఆర్ఎం 345.9 బిలయన్ల పెట్టుబడులు పెట్టాలను కుంటున్నట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

