Home
Business
State Owned Engineering Products Company Pennar Industries Has Bagged Several Orders Worth Rs 669 Crore
పెన్నార్కు 669 కోట్ల ఆర్డర్
రాష్ర్టానికి చెందిన ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రీస్ రూ.669 కోట్ల విలువైన పలు ఆర్డర్లను చేజిక్కించుకున్నది.
హైదరాబాద్, నవంబర్ 16: రాష్ర్టానికి చెందిన ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రీస్ రూ.669 కోట్ల విలువైన పలు ఆర్డర్లను చేజిక్కించుకున్నది. ఈ ఆర్డర్లు ఆర్ఎల్ఆర్ ఇన్ఫ్రా, ఎస్ఎన్జే డిస్టిల్లర్స్, అంతరిక్ష గ్రూపు, తైన్ ఇన్ఫ్రా, పవర్ మెక్ ప్రాజెక్ట్స్, ఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్, టీవీఎస్ సంగ్లీ, ఎంఎస్ఆర్ అసెట్స్ నుంచి లభించినట్టు సంస్థ వెల్లడించింది.
రైల్వే వర్టికల్కు సెయిల్ రైట్స్, ఐసీఎఫ్, టిటాగర్, టెక్స్మాకో, ఒరియంటల్ నుంచి వచ్చినట్టు తెలిపింది. ఈ ఆర్డర్లను వచ్చే రెండు త్రైమాసికాల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

