గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్..తాజాగా గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మాస్టర్ టెలికమ్యూనికేషన్స్ స్టోర్‌లో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మాస్టర్ టెలీకమ్యూ నికేషన్ యజమాని సమీర్ మహ్మద్ మాట్లాడుతూ..
- గరిష్ఠ ధర రూ.1,29,999
హైదరాబాద్, జనవరి 23: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్..తాజాగా గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మాస్టర్ టెలికమ్యూనికేషన్స్ స్టోర్‌లో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మాస్టర్ టెలీకమ్యూ నికేషన్ యజమాని సమీర్ మహ్మద్ మాట్లాడుతూ..ఈ నెల 17న అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ తాజా స్మార్ట్ఫోన్లను కేవలం వారంలోనే రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసినట్లు, నూతన టెక్నాలజీ, ఫీచర్స్‌ను కోరుకుంటున్న వారికి ఇది నచ్చుతుందని తెలిపారు.
గెలాక్సీ ఎస్24లో ఫీచర్లు
- 200 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్, సెల్ఫీ కోసం 12 మెగాపిక్సెల్ కెమెరాను ముందుభాగంలో ఏర్పాటు చేసింది.
- ఆండ్రాయిడ్ 14-బేస్డ్ వన్ యూఐ 6.1, 8జీబీ ర్యామ్, 12జీబీ ర్యామ్, స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చును.
- 4000 ఎంఏహెచ్, 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఫోన్ వైర్, వైర్‌లెస్‌తో కూడా చార్జింగ్ చేసుకోవచ్చును.
గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్ల ధరలు..
- ఎస్24 ప్రారంభ ధర రూ.79,999
- గెలాక్సీ ఎస్24 ప్లస్ మొబైల్ ధర రూ.99,999
- గెలాక్సీ ఎస్24 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,29,999
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

