Home
Business
Sail Q3 Results Net Profit Falls 22 To Rs 423 Crore Output Grows To 4 75 Million Tonne
సెయిల్ డివిడెండ్ రూపాయి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సెయిల్ రూపాయి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 20న చెల్లింపులు జరపనున్నట్లు సెయిల్ చైర్మన్ అమరేందు ప్రకాశ్ తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సెయిల్ రూపాయి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 20న చెల్లింపులు జరపనున్నట్లు సెయిల్ చైర్మన్ అమరేందు ప్రకాశ్ తెలిపారు. గత త్రైమాసికంలో సంస్థ 4.75 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్‌ను ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.23, 492 కోట్ల ఆదాయంపై రూ.422.92 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 22 శాతం తగ్గగా, అటు ఆదాయంలోనూ గండిపడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- dividend
- SAIL
- SAIL Q3 Results
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

