రూపాయి 20 పైసలు డౌన్
రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయి పతనానికి చేరువైంది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
న్యూఢిల్లీ, జూలై 23: రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయి పతనానికి చేరువైంది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు పతనం చెంది 96.73 వద్దకు జారుకున్నది.
గడిచిన రెండు నెలల్లో కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇది రెండోసారి కావడం విశేషం. క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం రూపాయి పతనానికి ఆజ్యంపోసిందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. 96.53 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు 96.45 నుంచి 96.73 స్థాయిలో కదలాడింది. ఈ ఏడాది మే 20న కరెన్సీ రికార్డు స్థాయి 96.86కి పడిపోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

