రెనో డస్టర్ హైబ్రిడ్ మాడల్.. ప్రారంభ ధర రూ.16.99 లక్షలు
రెనో..దేశీయ మార్కెట్లోకి మరో ఎస్యూవీని తీసుకొచ్చింది. స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో డస్టర్ హైబ్రిడ్ మాడల్ను పరిచయం చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఈ కారు ప్రారంభ ధర రూ.16.99 లక్షలుగాను, గరిష్ఠంగా రూ.19.49 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారు కోసం ముందస్తుగా రూ.21 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సివుంటుందని, వచ్చే నెల చివరి నుంచి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది.
1.8 లీటర్ పెట్రోల్, రెండు ఎలక్ట్రిక్ మోటర్ కలిగిన మాడల్ కేవలం 9.61 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. 1.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, మల్టీ-మోడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్-జోన్ ైక్లెమెట్ కంట్రోల్, ఆరు ఎయిర్బ్యాగ్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్ విత్ స్పీడ్ లిమిట్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

