బంపర్ బొనాంజా : రెనాల్ట్ కార్లపై రూ 80,000 వరకూ ఆఫర్లు!

న్యూఢిల్లీ : భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి పదేండ్లు కావడంతో రెనాల్ట్ ఇండియా దేశీ కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో కొన్ని సెప్టెంబర్ నెల మొత్తం అమలు కానుండగా మరికొన్ని ఆఫర్లు నిర్ణీత వ్యవధి వరకే వర్తించనున్నాయి. బై నౌ..పే ఇన్ 2022 స్కీమ్ సహా కస్టమర్లకు రెనాల్ట్ భారీ ఆఫర్లను అందచేస్తోంది. క్యాష్ ఆఫర్లు, లాయల్టీ బోనస్ వంటి ప్రోత్పాహకాలు ఆఫర్ చేస్తోంది. రెనాల్ట్ కార్లలోని ఎంపిక చేసిన వేరియంట్లపై రూ 80,000 వరకూ ప్రయోజనాలను కస్టమర్లకు కంపెనీ వర్తింపచేస్తోంది.
భారత్‌లో కంపెనీ ఆపరేషన్స్ ప్రారంభమై పదేండ్లు కావడంతో పది యూనిక్ లాయల్టీ రివార్డ్స్‌ను అందిస్తోంది. గణేష్ చతుర్ధి సందర్భంగా మహారాష్ట్ర, గుజరాత్, గోవా కస్టమర్ల కోసం రెనాల్ట్ ఇండియా నిర్ధిష్ట ఆఫర్లను ప్రకటించింది. ఇక బై నౌ..పే ఇన్ 2022 స్కీమ్ కింద రెనాల్ట్ కారును కొనుగోలు చేసిన కస్టమర్లు ఆరు నెలల తర్వాత నుంచి ఈఎంఐ చెల్లించే వెసులుబాటు ఉంటుంది. రెనాల్ట్ క్విడ్, ట్రైబర్, కైగర్ కార్ల కొనుగోలుకు వర్తిస్తుంది. ఇక ఈ ఆఫర్లు సెప్టెంబర్ నెలాఖరు వరకూ మాత్రమే వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

