Redmi 14R | రెడ్మీ నుంచి మార్కెట్లోకి రెడ్మీ 14ఆర్.. త్వరలో భారత్‌లో ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Redmi 14R | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 14 ఆర్ (Redmi 14R) ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.
Redmi 14R | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 14 ఆర్ (Redmi 14R) ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీతోపాటు స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ షియోమీ హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 18వాట్ల చార్జింగ్ మద్దతుతో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. రెడ్మీ 13 ఆర్ (Redmi 13R) కొనసాగింపుగా వస్తున్న రెడ్మీ 14 ఆర్ 13-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. త్వరలో భారత్ మార్కెట్లోకీ రానున్నది.
రెడ్మీ 14 ఆర్ (Redmi 14R) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.13 వేలు (1099 చైనా యువాన్లు), 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.17,700 (1499 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.20,100 (1699 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.22,500 (1899 చైనా యువాన్లు) పలుకుతుంది. ఈ ఫోన్ డీప్ ఓషన్ బ్లూ, లావెండర్, ఆలీవ్ గ్రీన్, షాడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
రెడ్మీ 14 ఆర్ (Redmi 14R) ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటది. ఈ ఫోన్ 6.68 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

