Jhunjhunwala Airline | ఝున్‌ఝున్‌వాలా ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్!
Jhunjhunwala Airline | బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ ఎయిర్‌లైన్ సంస్థకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Jhunjhunwala Airline | బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆధ్వర్యంలోని స్టార్టప్ ఎయిర్‌లైన్ ఆకాశకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆయనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేసింది. ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ లైసెన్స్ కోసం సివిల్ ఏవియేసన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)కు ఝున్‌ఝున్‌వాలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీలో ఆయన 40 శాతం వాటా.. 35 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నారు.
ఆల్ట్రా లో కాస్ట్ విమానయాన సంస్థకు ఏవియేషన్ వెటరన్ వినయ్ దూబే సారధ్యం వహిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అకాశ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవలే ఢిల్లీలో ప్రధాని మోదీని ఝున్‌ఝున్‌వాలా కలుసుకున్నారు. ఈ విమానయాన సంస్థ 100 బోయింగ్ 737 మ్యాక్స్, ఎయిర్‌బస్‌కు చెందిన ఏ320 నియో ఫ్యామిలీ విమానాల కొనుగోలుకు ఆర్డర్ట్ చేసింది. అయితే, వీటికోసం చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- airline
- Jhunjhunwala
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

