బజాజ్‌కు రాహుల్ రాజీనామా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29:ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నిరాజ్ బజాజ్ నియమితులయ్యారు. చైర్మన్ పదవికి రాజీనామా చేసినప్పటి కంపెనీ గౌరవ చైర్మన్‌గా రాహుల్ వ్యవహరించనున్నారు. ఈ నియామకం వచ్చే నెల 1 నుంచి ఐదేండ్ల పాటు అమలులో ఉండనున్నదని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైర్మన్‌తోపాటు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా ఈ నెల 30 నుంచి అమలులోకి రానున్నది. 1972 నుంచి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ బజాజ్ నాయకత్వంలో సంస్థ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచింది.
15 శాతం పెరిగిన లాభం
మరోవైపు, బజాజ్ ఆటో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,551 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,354 కోట్ల లాభంతో పోలిస్తే 15 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 26 శాతం పెరిగి రూ.8,596 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. అలాగే రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.140 లేదా 1,400 శాతం డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bajaj auto
- Rahul Bajaj
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

