హైదరాబాద్, ఫిబ్రవరి 25: మల్టీపెక్స్‌ల నిర్వహణ సంస్థ పీవీఆర్ ఐనాక్స్.. హైదరాబాద్‌లో మరో సినిమా హాల్‌ను తీసుకొచ్చింది.
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఒడియన్ మాల్లో సరికొత్తగా 8 స్క్రీన్లతో కూడిన సినిమా హాల్‌ను బుధవారం ప్రారంభించింది. దీంతో హైదరాబాద్‌లో కంపెనీ స్క్రీన్ల సంఖ్య 119కి చేరుకున్నది.