Rihanna | ప్రముఖ పాప్ సింగ్ రిహానా భారత పర్యటనలో భాగంగా ముఖేశ్ అంబానీ ఇంటికి వచ్చారు. తన బృందంతో కలిసి అంబానీ కుటుంబాన్ని కలిశారు. అత్యంత సన్నిహితుల మధ్య స్పెషల్ డిన్నర్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రిహానాకు ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్-అనంత్ అంబానీ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. భారతీయ నృత్యరీతులు, సంప్రదాయ కళలు, మన సంస్కృతికి సంబంధించిన విశేషాలను అంబానీ కుటుంబసభ్యులు రిహానాకు వివరించారు.

Rihanna Ambani Family1
ఇక రిలయన్స్ రిటైల్ సంస్థ భాగస్వామ్యంతో తన సొంత బ్యూటీ బ్రాండ్ ఫెంటీ బ్యూటీ (Fenty Beauty) ప్రమోషన్ కోసం రిహానా భారత్కు వచ్చారు. ఈ ఉత్పత్తులు ప్రస్తుతం తీరా (Tira), సెఫోరా (Sephora) ప్లాట్ఫామ్ల్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.

Rihanna Ambani Family2

Rihanna Ambani Family3

Rihanna Ambani Family4

Rihanna Ambani Family5

Rihanna Ambani Family6

Rihanna Ambani Family7