ఓల్డ్ బ్రిడ్జి నూతన ఫండ్ ఆఫర్
ఓల్డ్ బ్రిడ్జి మ్యూచువల్ ఫండ్ తాజాగా నూతన ఫండ్ ఆఫర్ చేసింది. ఈ నెల 17న ప్రారంభం కానున్న ఈ ఫండ్ ఆఫర్ 19న ముగియనున్నదని తెలిపింది.
హైదరాబాద్, జనవరి 11: ఓల్డ్ బ్రిడ్జి మ్యూచువల్ ఫండ్ తాజాగా నూతన ఫండ్ ఆఫర్ చేసింది. ఈ నెల 17న ప్రారంభం కానున్న ఈ ఫండ్ ఆఫర్ 19న ముగియనున్నదని తెలిపింది.
ఈ ఫండ్ ద్వారా సేకరించిన నిధులను 30 అతిపెద్ద స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేయనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కనీసం ఎస్ఐపీ పెట్టుబడి రూ.2,500 గా నిర్ణయించింది సంస్థ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

