Home
Business
No Employee To Be Retrenched For One Year Govt On Air India After Tata Group Emerges Winner
Air India to TATA | ఏడాదిపాటు ఎయిరిండియా ఉద్యోగులకు నో ఉద్వాసన
Air India to TATA | ఎయిరిండియాను టాటా సన్స్ టేకోవర్ చేసుకున్న ఏడాది వరకు సంస్థ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుంది.

Air India to TATA |
ఎయిర్ ఇండియా (ఏఐ)లో పని చేస్తున్న ఉద్యోగులను ఏడాది పాటు టాటా గ్రూప్ కొనసాగించనున్నది. ప్రభుత్వం నుంచి అధికారికంగా టేకోవర్ చేసిన తర్వాత రెండో ఏడాదిలో ఎయిర్ ఇండియా ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ద్వారా తొలగించేందుకు అనుమతించారు.
ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 12,085 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 8.084 మంది పర్మినెంట్, 4,001 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో 1,434 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఐదేండ్ల పాటు ఎయిర్ ఇండియా బ్రాండ్, లోగో యధావిధిగా కొనసాగుతాయి. 1953లో టాటా గ్రూప్ నుంచి టేకోవర్తో జాతీయకరణ చేసిన ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ గ్రూప్ చెంతకు చేరనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

