న్యూ యమహా నయా టూవీలర్లు

ఢిల్లీ, సెప్టెంబర్ 21: యమహా మోటర్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. ఆల్-న్యూ 155సీసీ స్కూటర్ మోడల్ ఏరోక్స్ 155తోపాటు వైజెడ్ఎఫ్-ఆర్15 155సీసీ అప్డేటెడ్ వెర్షన్ బైక్‌ను తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఏరోక్స్ 155 ధర 1.29 లక్షలుగా ఉన్నది. వైజెడ్ఎఫ్-ఆర్15 ప్రారంభ ధర 1.67 లక్షలు గా ఉన్నది. ఈ కొత్త టూవీలర్లతో తమ కస్టమర్లు నూతన అనుభవాన్ని పొందగలరన్న విశ్వాసాన్ని కంపెనీ చైర్మన్ మోటోఫుమి షితారా వ్యక్తం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

