ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలు

ఆగస్టు నుంచి మొదలు
న్యూఢిల్లీ, జూలై 10: లావాదేవీలపై పరిమితుల్ని, చార్జీలను ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. ఆగస్టు 1 నుంచి బ్యాంక్ ఖాతాదారులు ఉచిత లావాదేవీల్ని మించి ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా చేస్తే మరింత ఎక్కువ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎంల్లో నగదు విత్‌డ్రాయల్స్, చెక్‌బుక్స్, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొత్త మార్పులు.. పొదుపు ఖాతాలతోపాటు సాలరీ ఖాతాలకూ వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది.
మార్పులివీ..
- ఏటీఎం లావాదేవీలు: హైదరాబాద్‌తోసహా ఆరు మెట్రో నగరాల్లో ఉచిత విత్‌డ్రాయల్స్ పరిమితి మూడింటికే. ఇదే నాన్-మెట్రోల్లో ఐదు విత్‌డ్రాయల్స్ ఉచితం. అంతకుమించిన ఒక్కో విత్‌డ్రాయల్‌పై రూ.20 చార్జీ.
- హోమ్ బ్రాంచ్‌లో నగదు లావాదేవీలు: ప్రతీ నెలలోనూ నాలుగు ఉచిత లావాదేవీలకు అనుమతి. ఆపై ఒక్కో లావాదేవీకి రూ.150 చార్జీ. ఈ చార్జీలు విత్డ్రాయల్స్తోపాటు డిపాజిట్లకూ వర్తిసాయి. నెలలో రూ.లక్షకు మించిన లావాదేవీలపై ప్రతీ రూ.1,000కి రూ.5 చొప్పున చార్జీ విధింపు.
- చెక్ బుక్స్: ఒక ఏడాదిలో 25 లీవ్స్గల చెక్‌బుక్ ఉచితం. అటుపై 10 లీవ్స్గల ప్రతీ చెక్బుక్కూ రూ.20 చార్జీ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

