సరికొత్త అపాచీ బైకులు
- ధరల శ్రేణి రూ.1.17-1.3 లక్షలు
చెన్నై, సెప్టెంబర్ 8: అపాచీలో రెండు అప్‌గ్రేడ్ వెర్షన్స్‌ను గురువారం టీవీఎస్ ఆవిష్కరించింది. 160సీసీ, 180సీసీల్లో వచ్చిన ఈ బైక్‌ల ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.1.17 లక్షలు, రూ.1.30 లక్షలుగా ఉన్నది.
మరింత శక్తి కోసం 160 సీసీ బైక్ బరువును 2 కిలోలు, 180 సీసీ బైక్ బరువును కిలో చొప్పున తగ్గించినట్టు టీవీఎస్ తెలియజేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 180 cc bike
- apache
- tvs
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

