Microsoft Effect | మైక్రోసాఫ్ట్ ఔటేజ్ ఎఫెక్ట్.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు భారీ నష్టం..!
Microsoft Effect | మైక్రోసాఫ్ట్ ఔటేజ్ ఎఫెక్ట్ ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా పడింది. ముఖ్యంగా విమానయాన సంస్థలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలు నిలిచిపోయాయి.
Microsoft Effect : మైక్రోసాఫ్ట్ ఔటేజ్ ఎఫెక్ట్ ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా పడింది. ముఖ్యంగా విమానయాన సంస్థలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలు నిలిచిపోయాయి. దాంతో పలు విమానయాన సంస్థల షేర్లు క్షీణించాయి. ఇక మన దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో భారీ క్షీణత కనిపించింది.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు దాదాపు రూ.5300 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈ డేటా ప్రకారం శుక్రవారం ఇండిగో షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. కంపెనీ షేర్లు రూ.137.25 నష్టంతో రూ.4,278.95 వద్ద ముగిశాయి. అయితే ఇంట్రా డే ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు ఒక దశలో రూ.4,251కి దిగజారాయి. షేర్ల పతనం కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా భారీ నష్టాన్ని చవిచూసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana | తెలంగాణలో కొత్త రాజకీయం.. 27కు పెరుగనున్న మంత్రులు.. మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. ప్రస్తుత ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? లేక.. రాష్ట్రపతి పాలన విధిస్తారా??
Delimitation | తెలంగాణకు 26 లోక్‌సభ సీట్లు.. పునర్విభజన తర్వాత పెరిగే లోక్‌సభ స్థానాల పటాన్ని విడుదల చేసిన కేంద్రం!
Delimitation | ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. డీలిమిటేషన్‌పై బీజేపీ, కాంగ్రెస్ సొంత వ్యూహాలు?
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

