ఫొర్జరీ కేసు.. తప్పుడు పత్రాలతో ఇల్లు విక్రయం.. మోసగాడి అరెస్ట్!
ఫొర్జరీ కేసు.. | ఒక మోసగాడు ఫొర్జరీ పత్రాలతో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక వ్యక్తికి ఇల్లు విక్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ....

లక్నో: ఒక మోసగాడు ఫొర్జరీ పత్రాలతో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక వ్యక్తికి ఇల్లు విక్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అమ్రేంద్ర సోంకర్.. ప్రయాగ్ రాజ్ వాసి. 2018 నుంచి అమ్రేంద్ర సోంకర్ ఫొర్జరీ పత్రాలను ఉపయోగించి ప్లాట్లను విక్రయిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
లక్నోలో విలాసవంతమైన ప్రాంతాల్లో ప్లాట్ల పత్రాలను ఫొర్జరీ చేసి.. అనుమానం రాని వ్యక్తులను మోసగిస్తున్నాడని పోలీసు అధికారి చెప్పారు. అటుపై వారి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని అన్నారు. విపుల్ ఖండ్‌లోని ప్లాట్‌ను బాధితుడికి నిందితుడు, రాజేశ్ కుమార్ రూ.1.2 కోట్లకు విక్రయిస్తున్నట్లు నమ్మించాడని పోలీసు అధికారి అన్నారు.
మోసాన్ని గుర్తించిన బాధితుడు.. తన డబ్బు తనకు ఇవ్వాలని కోరితే అమ్రేంద్ర సోంకర్ నిరాకరించడమే కాక బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్నోలోని లోహియా పార్క్ గేట్ నం-3లోని ఇంటి వద్ద నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

