సెలెక్ట్ మొబైల్స్ వార్షికోత్సవ ఆఫర్లు
ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్.. తమ 4వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. నోకియా 43 అంగుళాల ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీ ధర రూ.22,999గానే పేర్కొన్నది.
హైదరాబాద్, మే 7: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్.. తమ 4వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. నోకియా 43 అంగుళాల ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీ ధర రూ.22,999గానే పేర్కొన్నది. 55 అంగుళాల టీవీ ధర రూ.32,999గా, 65 అంగుళాల టీవీ ధర రూ.49,999గా చెప్పింది. అలాగే ప్రతి మొబైల్ కొనుగోలుపై ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్‌ను ఇచ్చింది. ఇక విద్యార్థుల కోసం ప్రముఖ బ్రాండెడ్ వాచీలను రూ.1,799 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంచింది.
మొబైల్ ఫోన్ల ఎక్సేంజ్ ఆఫర్, యాక్ససరీస్‌పై 80% వరకు తగ్గింపు, జెస్ట్ మనీ ద్వారా మొబైల్ కొనుగోళ్లపై ఒక ఈఎంఐ ఉచిత ఆఫర్ ఉంటుందని ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ సీఎండీ వై గురు తెలిపారు. ఇతర ఫైనాన్స్ల్లోనూ మొబైల్ ఫోన్లను ఆకర్షణీయ ఆఫర్లు, ధరలకే కొనుక్కోవచ్చన్నారు. కాగా, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల్లో 83 స్టోర్లను కలిగి ఉన్న ఈ కంపెనీ.. త్వరలోనే 100 స్టోర్ల మైలురాయిని చేరాలని చూస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

